
జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ ….
మీరు బిజేపి తో ఉన్నారు కాబట్టే మేం మీకు దూరంగా ఉన్నామని ముస్లిం అంటున్నారు. నేను బిజేపి తో ఉండగా మీపై ఏదైనా దాడి జరిగితే నేని పొత్తు వదులుకుంటా
ముస్లిం లు జగన్ ను నమ్ముతున్నారు. డిల్లీ వెళ్లి జగన్ రెడ్డి ఏం చేస్తాడో నాకు తెలుసు. డిల్లీ వెళ్లి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న జగన్ రెడ్డి ను ముస్లిం సమాజం ఎందుకు అడగరు. ముస్లిం సమాజం ఆలోచన చేసి మాకు సపోర్ట్ చేయండి. రామతీర్థం లాంటి దేవాలయాలపై దాడి చేసిన వారిని ఇంత వరకు పట్టుకోలేదు, దేవాలయాలపై దాడులను మేం శాంతి భద్రతల సమస్య గా చూస్తున్నాం.