Pawan Kalyan Warning : మంగళగిరిలో జనసేన సిబ్బంది ఉంటున్న అపార్ట్మెంట్లలో పోలీసులు తనిఖీలు చేయడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తనిఖీలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తే మా సంకీర్తన ప్రభుత్వం వచ్చాక మర్చిపో నని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను దీనికి భయపడే వ్యక్తిని కాదు. నాతో గొడవ పెట్టుకుంటే మీకు లేదు ఒక్కడే అది నేనేనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
జనసేన నాయకులు ఉండే అపార్ట్మెంట్ లలో ఉన్న జనసేన నాయకుల ఇళ్లపై సోదాల నిర్వహిం చారు. జనసేన నేతలనే టార్గెట్ గా చేసుకొని ఇలా సోదరుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.