37.5 C
India
Friday, March 29, 2024
More

    Pawan shoes cost : పవన్ ధరించిన బూట్ల ధర ఒక హీరో ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువట..! ఎంతో తెలుసా..?

    Date:

    Pawan shoes cost
    Pawan shoes cost

    Pawan shoes cost : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘బ్రో ది అవతార్’ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా ఒక సాంగ్, మరికొన్ని సీన్స్ తప్ప షూటింగ్ పూర్తయింది. ఇందులో పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. భీమ్లానాయక్ రిలీజైన తర్వాత సంవత్సరం గ్యాప్ తర్వాత పవన్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా పూర్తయ్యేందుకు పవన కళ్యాణ్ ఇంకా 5 రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇచ్చారట. ఈ మూవీతో పాటు #OG షూటింగ్ కూడా సమానంగా కొనసాగుతుంది.

    బ్రో ది అవతార్ లో హీరోయిన్స్ గా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. తమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో 5 పాటలు, ఐటెం సాగ్ ఉన్నట్లు లీకులు వచ్చాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో పోస్టర్ ను సోమవారం (మే 29)న విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ చేతులు కట్టుకొని పవన్ కళ్యాణ్ వెనుక వైపు నిల్చొని ఉండడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైల్ గా బైక్ పై కూర్చొని ఉంటాడు. ఈ పోస్టర్ కు వ్యూవ్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ధరించిన బూట్ల అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇవి ఆకర్షణగా నిలిచాయి.

    సగం వైట్, సగం బ్లాక్ ఉన్న ఈ బూట్ల ధర ఎంతని అనుమానంతో గూగుల్ చేయగా, వాటి రేట్లు చూస్తే ధిమ్మ తిరిగిపోయింది. ఈ బూట్ల ధర అక్షరాలా రూ. లక్షకు పైమాటే నట. అంటే విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువే అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....