
Renu Desai Post : తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తుండగా దగ్గరుండి చూసేందుకు పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్య సిద్ధమయ్యారు. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో రెడీ అయి తల్లి రేణూ దేశాయ్ తో వీడియో కాల్ మాట్లాడారు. వారి ఫొటోలను ఆమె ఇన్స్టాలో పంచుకున్నారు.
‘‘నాన్నకు ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ సిద్ధమయ్యారు. AP రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలనే ఆకాంక్షించే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు’’ అని ఆమె పోస్ట్ చేశారు.