27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Pawan wife : ఉపాసన-చరణ్ కు పుట్టబోయే బిడ్డ కోసం ఆ పని చేసిన పవన్ సతీమణి.. శభాష్ అనాల్సిందే!

    Date:

    Pawan wife
    Pawan wife, Charan wife
    Pawan wife : మెగాస్టార్ కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.. చరణ్, ఉపాసన తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ బిడ్డ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈమె ఇటీవలే ప్రగ్నెంట్ అనే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.. అప్పటి నుండి చరణ్ కు ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
    2012లో రామ్ చరణ్ ఉపాసన ను పెళ్లి చేసుకున్నాడు.. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యాక పదేళ్ల వరకు వీరు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. మరి ఇన్నాళ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్న విషయం చెప్పడంతో అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
    చరణ్ ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.. ఖాళీ సమయం చిక్కితే భార్యతోనే గడుపుతూ తన బిడ్డ కోసం ఈయన కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కీ ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. వీరి మధ్య బాండింగ్ కూడా అలానే ఉంటుంది.
    ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజ్నోవా రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ కోసం ఏకంగా రష్యా నుండి అరుదైన ఫ్రూట్స్ ను తెప్పించిందట.. వీరి బిడ్డ ఆరోగ్యంగా ప్రపంచం లోకి అడుగు పెట్టాలని పవన్ భార్య విటమిన్స్, మినరల్స్ ఉండే అరుదైన పండ్లను అక్కడి నుండి తెప్పించి వాటిని అందంగా ప్యాక్ చేసి ఉపాసనకు గిఫ్ట్ గా ఇచ్చిందట.. ఈ గిఫ్ట్ ను చూసి ఉపాసన చాలా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపినట్టు తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related