
ఈ నేపథ్యంలో ఆమె వెంకీతో వెంకీ మామ, రవితేజతో డిస్కోరాజా చిత్రాలు చేసింది. వెంకీమామ యావరేజ్ గా ఆడినా డిస్కోరాజా మాత్రం నిరాశపరచింది. దీంతో ఆర్ ఎక్స్ హిట్ తరువాత కొందరు దర్శకులు ఆమెను వాడుకున్నారు. తప్పుదోవ పట్టించారు. పరిశ్రమకు కొత్తగా రావడం వల్ల ఆమెను మిస్ గైడ్ చేశాయి. దీంతో ఆమెకు అవకాశాలు రాక తిప్పలు పడుతోంది.
అనుభవం లేకపోయినా దాన్ని అడ్వాంటేజీగా మార్చుకున్నారు. చిత్రాల ఎంపికలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేశారు. పరోక్షంగా వెంకీమామ, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించింది. రెండింటిలోనూ రెండో హీరోయిన్ పాత్ర చేయడంతో ఆమెకు ప్లస్ కాలేదు. సినిమాలు యావరేజ్ గా ఆడి ఆమె కెరీర్ ను దెబ్బతీశాయి. దీంతో అవకాశాలు నిలిచిపోయాయి.
ఇటీవల విడుదలైన మాయాపేటిక కూడా అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతితో మరోసారి పనిచేసింది. మంగళవారం టైటిల్ తో వచ్చిన సినిమాలో నటించింది. చిత్ర పోస్టర్ లో పాయల్ టాప్ లెస్ పోజుల్లో బోల్డ్ గా ఉన్నారు. మంగళవారం ఆమెకు బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
ReplyForward
|