Payal Rajput :
పాయల్ రాజ్ పుత్ అంటే తెలుగులో బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయ్యింది. అందుకు కారణం ఈమె చేస్తున్న పాత్రలు అనే చెప్పాలి.. ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్న జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటుంది.
ఈ భామ ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలుసు. ఈ సినిమాలో ఈమె పోషించిన బోల్డ్ రోల్ కారణంగానే ఈ సినిమా హిట్ అయిన అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.. ఈ సినిమాలో ఈ భామ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అలాగే బోల్డ్ సన్నివేశాల్లో గ్లామర్ బాగా అరబోయడంతో అదే పేరు నిలిచి పోయింది.
దీంతో స్టార్ హీరోలు ఈమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఒకటి రెండు ఆఫర్స్ వచ్చిన వాటితో కెరీర్ సెట్ అవ్వలేదు.. ఈ తరుణంలోనే తాజాగా ఈమేకుకి ఆర్ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతితో ‘మంగళవారం’ సినిమా చేస్తుంది. ఈ సినిమా టీజర్ మొన్ననే రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది.
ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బెడ్ మీద పిల్లోను నలిపేస్తు హొయలు పోతున్న అమ్మడి లేటెస్ట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజెన్స్ నుండి కూడా భారీ స్పందన లభిస్తుంది.