Payal stunning Looks :
పాయల్ రాజ్ పుత్.. ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది.. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్న జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటుంది.. ఈ భామ తెలుగులో ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలుసు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఈమె కూడా పాపులర్ అయ్యింది.
అయితే ఈ సినిమాలో ఈ భామ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అలాగే బోల్డ్ సన్నివేశాల్లో గ్లామర్ బాగా అరబోయడంతో అదే పేరు నిలిచి పోయింది. దీంతో స్టార్ హీరోలు ఈమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. ఒకటి రెండు ఆఫర్స్ వచ్చిన కూడా అవన్నీ హిట్ కాలేదు.. దీంతో ఈ అమ్మడు మళ్ళీ కనిపించడం లేదు.. అయితే తాజాగా ఈ భామ నటించిన మాయాపేటిక రిలీజ్ అయ్యింది..
అలాగే తెలుగులో మరో ఆఫర్ కూడా అందుకుంది. ఈమెను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన అజయ్ భూపతితో మరో సినిమా చేస్తుంది. వీరి కాంబోలో ఆర్ఎక్స్100 వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఇదే కాంబోలో మంగళవారం అనే సినిమాను ప్రకటించారు. తెలుగులో మాత్రమే కాకుండా ఈ భామ మరాఠీ, హిందీ భాషల్లో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అందాల జాతర చేస్తుంది. అందుకే ఈమెకు భారీ క్రేజ్ ఉంది.. పాయల్ రాజ్ పుత్ తాజాగా షేర్ చేసిన పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కించింది. బెడ్ రూమ్ లో బెడ్ మెడ్ కొంటె ఫొటోలను పంచుకుంది.. ఈ ఫోటోలలో ఘాటు అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి..