27.9 C
India
Monday, October 14, 2024
More

    Rashmika : ఫోటో గ్యాలరీ : హాట్ అండ్ స్వీట్ రష్మిక!

    Date:

    Rashmika
    Rashmika
    Rashmika Photo Gallery : టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకు కూడా రష్మికకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రతీ సినిమాలో తన కంటూ మంచి గుర్తింపును దక్కించుకుంది. పుష్ప తో తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. ఇటీవల ఆమె మిలన్ ఫ్యాషన్ వీక్ లో తన ఫ్యాషన్ గేమ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది, వెర్సేస్ షోకు హాజరై తన స్టైలిష్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

    హై ఫ్యాషన్ గ్లామర్ తో కూడిన చిక్ దుస్తులతో ఆమె ఫ్యాషన్ ఇన్ స్పిరేషన్ గా మారింది. హాజరైన ఇతర అంతర్జాతీయ తారలతో కలిసి రష్మిక ఒక కార్యక్రమంలో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. లుక్ కోసం రష్మిక డీప్ స్కూప్ నెక్ లైన్ తో తో కూడిన స్లీవ్లెస్ బ్లాక్ కార్సెట్ ను ధరించింది. ఇది క్లాసిక్ బ్లాక్ బ్లేజర్ తో కలిసి ఉంది.

    పాలిష్ చేసిన పై సగభాగాన్ని ఆమె ఎత్తయిన నడుము.. కింద కటింగ్ జీన్స్ వేసుకుంది. ఇది సీక్విన్ అలంకరించబడింది. అట్రాక్షన్ గా ఉండే ఎరుపు రంగు హ్యాండ్ బ్యాగ్ ను చేతితో పట్టుకుంది.  రష్మిక ఫ్యాషన్ సక్సెస్ ని మించి పాపులర్ పాన్ ఇండియా యాక్టర్. రణబీర్ కపూర్ తో కలిసి ఆమె నటించిన చివరి చిత్రం ‘యానిమల్’ విజయం సాధించింది.  2024లో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2: ది రూల్, విక్కీ కౌశల్ తో కలిసి చావా అనే హిస్టారికల్ డ్రామా చిత్రాల్లో నటించనుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Wrestler : దేశ ధనవంతుల జాబితాలో హైదరాబాద్ రెజ్లర్.. ఎంత సంపాదన అంటే?

    Hyderabad Wrestler : దేశంలో ఏటికేడాది ధనవంతుల జాబితా పెరుగుతుందని కొన్ని...

    Adimulam : ఆదిమూలం.. మరో వివాదం.. ఆడియో లీక్‌.. అందులో ఏముందంటే?

    Adimulam : తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ బహిష్కృత...

    Redbus : పండుగకు ఇంటికి వెళ్లలేకపోవడమే ‘రెడ్‌బస్’ పుట్టుకకు కారణం..

    Redbus : ‘యువర్ లైఫ్ ఈజ్ బిగ్ యూనివర్సిటీ’ ఈ కొటేషన్...

    breathalyzer : బ్రీత్ ఎనలైజర్ తో పరార్.. పరువు పోగొట్టుకున్న పోలీసులు..

    breathalyzer : మందు బాబులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తుంటే.. పోలీసులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika : రష్మిక ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ కాదా.. ఆడిషన్ లో ఎంత క్యూట్ గా ఉంది

    Rashmika Mandana First Movie : నేషనల్ క్రష్ రష్మిక మందన్న...

    Rashmika : సుకుమార్ ను ఇరకాటంలో పెట్టిన రష్మిక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమందంటే?

    Rashmika: యానిమల్ తో బాలీవుడ్ వరకు వెళ్లిన రష్మిక గురించి పరిచయం...

    Rashmika : రష్మిక పోస్టు వైరల్.. విజయ్ దేవరకొండ కోసమేనా..

    Rashmika : కన్నడ సినిమా కిరాక్ పార్టీ అనే మూవీ ద్వారా...

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...