
Nabha Natesh : నభానటేష్ అంటే గుర్తుండకపోవచ్చు గానీ ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియాలో పరువాలు పరుస్తూ తెగ సందడి చేస్తుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబో లో షార్ట్ డ్రెస్ వేసుకున్న చిన్నది.. పరువాలను చూపుతూ కుర్రకారను బేజార్ చేస్తోంది.
ఒక చేతిలో సెల్, మరో చేతిలో బ్యాగ్ తో కిరాక్ ఫోజులిచ్చింది. సినిమా ఛాన్సులు తగ్గడంతో సోషల్ మీడియాలో ఈ రేంజ్ గ్లామర్ షో చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫొటోలతో పాటు ‘డార్లింగ్’ క్యాప్షన్ రానుకుంది.
ఈ సౌత్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న నటాషాకు తీసిన ప్రతీ సినిమా డిజాస్టర్ కావడంతో చేతిలో ప్రాజెక్టులు లేక బొత్తిగా నల్లపూజలా మారింది.
ఫ్యాషన్ వేర్ లో అంద, చందాలు చూపిస్తూ ఫొటోషూట్‌లు చేసే ఈ అమ్మడు మాత్రం ట్రెండీ లుక్స్ లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. ఒక రోజు నేను ఫ్లవర్ షాపింగ్ కు వెళ్లానని కాప్షన్ పెట్టింది ఈ చిన్నది.
మోడ్రన్ డ్రెస్ లో ముద్దుగుమ్మను చూసిన నెటిజన్లు లైకుల మీద లైకులు కొడుతూ తెగ ఎంకరేజ్ చేస్తున్నారు. కొందరు హార్ట్, మరికొందరు లవ్, ఇంకొందరు ఫ్లవర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఫొటోలకు 2 లక్షలకుపైగా లైకులు (వార్త రాసే సమయానికి) వచ్చాయి.
నభానటాషా రీసెంట్ ఫొటోలపై నెటిజన్లు లవ్ యూ డార్లింగ్, బ్యూటిఫుల్, హాట్ లుక్స్ అంటూ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫొటోల్లో సిగ్గుపడుతూ ముఖంలో నవ్వుల పూయిస్తోంది నభా నటేష్.
ఎద అందాలు చూపిస్తూ.. ఓరగా చూస్తూ ఫొజులిచ్చింది నభానటాషా. చిన్నదాని లుక్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు కుర్రాళ్లు. కన్నడ భామ నభా నటేష్ కొంటె చూపులకు ఫిదా అవుతున్నారు.