23.3 C
India
Thursday, January 15, 2026
More

    Vishnupriya : ఫొటో గ్యాలరీ: మరింత అట్రాక్షన్ గా విష్ణుప్రియ

    Date:

    Vishnupriya
    Vishnupriya

    Vishnupriya : తెలుగు బుల్లితెరపై విష్ణుప్రియ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. సుడిగాలి సుధీర్ తో ‘పోవే-పోరా’తో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ యాంకర్ తక్కువ సమయంలోనే బుల్లితెరపై నిలదొక్కుకుంది. ఆ తర్వాత చాలా వరకు షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేసి మెప్పించింది. ముక్కు ఒక్కటి కోలగా పొడవుగా ఉండడంతో ఈ ఒక్క కారణంతోనే ఆమెను కామెంట్ చేస్తుంటారు కో స్టార్లు. అయినా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.
    బుల్లితెరపై కనిపిస్తూనే ప్రైవేట్ ఆల్బమ్స్ లో చేయడం ప్రారంభించింది. ఇందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ తో దూసుకుపోయింది. ప్రైవేట్ సాంగ్స్ లో ఆమె చేసే డ్యాన్స్ చూస్తే చూపు తిప్పుకోవాలని అనిపించదు. డ్యాన్స్ లో మాస్టర్ కంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

    ఇక ఆమె అందం గురించి ప్రత్యేకంగా వర్ణన అవసరం లేదేమో. ఆపాద మస్తకం అందంగా, అట్రాక్షన్ గా ఉంటుంది. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా దూసుకుపోతుంది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఆమెను ఫాలో అవుతుంటారు. ఇక వారి కోసం ఆమె తన అందాలను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చూపిస్తూ ఆనంద పరుస్తుంది.

    ఇలానే కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాలో షేర్ చేసింది విష్ణుప్రియ. స్ట్రాప్‌లెస్ రెడ్ బ్లౌజ్ ధరించి, చేతిలో ధూపం పాత్రను పట్టుకుంది. ఈ ఫోటో షూట్‌లో సంప్రదాయబద్ధంగా శృంగార భరితంగా, తన అద్భుతమైన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vishnupriya : దుమ్మురేపుతున్న విష్ణుప్రియ.. అందాల జాతర మాములుగా లేదుగా..

    Vishnupriya : టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ తన సొగసైన అందాలతో దుమ్ము...

    Vishnupriya Dance : ఒంపు సొంపులతో విష్ణుప్రియ మెస్మరైజ్ డ్యాన్స్..

    Vishnupriya Dance : యాంకర్ గా బుల్లితెరపై కనిపించి మెల్ల మెల్లగా...

    Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

    Anchor Vishnupriya : సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం...

    Vishnupriya & Rituchowdhary : హవ్వా.. నైట్ పార్టీలో మందుతాగుతూ చిల్ అవుతున్న విష్ణుప్రియ, రీతూ చౌదరి..!

    Vishnupriya & Rituchowdhary : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు బాగా రెచ్చిపోతున్నారు....