Disha Patani : టోన్డ్ ఫిజిక్, షైనింగ్ బాడీకి ప్రసిద్ధి చెందిన దిశా పటానీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తాజా ఫొటోల కోసం అభిమానుల నుంచి నెటిజన్ల వరకు ఇన్ స్టాలో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
రీసెంట్ గా టూ పీస్, బాడీ హగ్లింగ్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ, అందచందాలను హైలైట్ చేస్తూ వరుస ఫొటోలను పోస్ట్ చేసింది. ఇది ఒక అండర్ వేర్ యాడ్ కోసం చేసిందట.ఈ యాడ్ లో ఆమె అంత బోల్డ్ గా ఉన్న కూడా యాడ్ కోసమే కదా అని అభిమానులు స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఆమెకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం.
బోల్డ్, ఆకర్షణీయమైన డిజైన్ కోసం ఈ ఎక్స్ పోజింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది, ఇది ఆమె అందాన్ని మరింత పెంచింది. దిశా గ్లోబల్ అప్పీల్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది, డిజిటల్ ప్రపంచంలో ఆమె ప్రముఖ ఉనికిని స్థిరపరుస్తుంది.