Bihar Student : బీహార్ మెట్రిక్యులేషన్ పరీక్షల్లో కొందరు విద్యా ర్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ వరలవుతోంది. నేను పేదింటి అమ్మాయిని దయచేసి నన్ను పాస్ చేయండి సర్ అంటూ పరీక్షల ఆన్సర్ సీట్ లో రాశారు.
నేను పాస్ కాకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడ ని నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ విద్యా ర్థిని ఆవేదన వ్యక్తం చేసింది. నా పరువు కాపా డండి సార్ అని ఆన్సర్ షీట్ లో తన బాధని తెలి పింది. మరికొందరు కవిత్వాలు సినిమాలు స్టోరీలు రాశారు ఆ సమాధానాలు చూసి వేల్యూ షన్ చేసే టీచర్లు ఆశ్చర్యపోతున్నారు.
పరీక్షల్లో పాస్ కాకపోతే మా నాన్న తప్పకుండా పెళ్లి చేస్తారంటూ ఓ అమ్మాయి రాసిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది. చిన్నతనంలోనే పెళ్లి ళ్లు చేయడం ఎప్పుడు సర్వసాధారణం అయిపోయింది.
సాధారణంగా తల్లిదండ్రులు, పరీక్షల్లో పాస్ అయి తే ఉన్నత శత్రువులు చదివిస్తామని లేకపోతే పెళ్లి చేస్తామని బెదిరిస్తూ ఉంటారు. అలా ఈ విద్యా ర్థినికి తల్లిదండ్రులు కూడా షరతు పెట్టినట్లు తెలుస్తోంది.