
Poonam Bajwa : పరిస్థితులు మారుతున్నాయి.. అందుకే హీరోయిన్లు విషయంలో కూడా మార్పు మొదలయ్యింది.. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే.. అంతలా యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు..
అందం, హాట్ ఎక్స్పోజ్ తో నెట్టింట ఎప్పటి కప్పుడు ట్రెండింగ్ లో నిలిచే ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది అని చెప్పాలి.. ఈమెకు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం లేదు అనే టాక్ ఉంది.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది.
మరి పూనమ్ బజ్వా కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది..మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది..
పడుకుని మరీ అందాలను చూపిస్తూ క్లివేజ్ షోతో కూడా కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఈ అమ్మడి గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram