- బ్రహ్మోస్ : ఇది భారతదేశం-రష్యా సంయుక్త ప్రాజెక్ట్.

Powerful weapons : బ్రహ్మోస్ 2.8 మాక్ వేగంతో అంటే దాదాపు గంటకు 3,400 కి.మీ. వేగంతో ఎగురుతుంది. దీని పరిధి 290-450 కి.మీ, దీనిని 600 కి.మీ.కు పెంచారు. స్టెల్త్ టెక్నాలజీ. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇది రాడార్ నుండి తప్పించుకోగలదు. ఇది అణ్వాయుధాలను, సాంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ క్షిపణిని భూమి, సముద్రం లేదా గాలి నుండి ప్రయోగించవచ్చు. దీని తక్కువ ఎత్తులో ప్రయాణించడం,బహుళ పథం రాడార్ గుర్తింపును కష్టతరం చేస్తుంది.