27.7 C
India
Saturday, May 17, 2025
More

    Prabhas : ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ రికార్డులు బద్దలు..

    Date:

    Prabhas
    Prabhas

    Prabhas : కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్లు 190 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ హిరోగా నటించిన ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హిరో షారూఖ్ ఖాన్ రికార్డులను తిరగరాసింది. షారూక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు రికార్డుల వర్షం కురిపించాయి. మొత్తం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించాయి. అయితే జవాన్ మొదటి రోజు కలెక్షన్ 125 కోట్లు కాగా.. పఠాన్ మూవీ 106 కోట్లు కలెక్షన్లు చేసింది.

    అయితే కల్కి 2898 ఏడీ మాత్రం మొదటి రోజే ఇండియాలో 95 కోట్లు, హిందీలో 24 కోట్లు, ఓవర్సీస్ లో 65 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. గత పదేళ్ల కాలంలో ఖాన్ ల సినిమాలు ఎక్కువగా విడుదల కావడం లేదు. అయినా ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఒక్క రోజులోదాదాపు 190 కోట్ల రూపాయలు కలెక్షన్లు ఖాన్ సినిమాలు విదేశాల్లో విడుదల కావడం చాలా అరుదు.

    ప్రభాస్ నటించిన ఈ సినిమా ఒక్క రోజులో 180 కోట్ల రూపాయలు రాబట్టి బాలీవుడ్ లో పెద్ద సూపర్ స్టార్ లను వెనక్కి నెట్టింది. కల్కి 2898 AD సినిమా కలెక్షన్లతో ప్రభాస్ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుని రికార్డు సృష్టించాడు. సాహో, సలార్ లాంటి చిత్రాల తొలి రోజు కలెక్షన్లను కల్కి బీట్ చేసి.. రికార్డులు బద్దలు కొట్టింది.

    తన సొంత సినిమా బాహుబలి రికార్డును డార్లింగ్ దాటలేకపోయాడు. బాహుబలి 2 విడుదలైన మొదటి రోజున రూ. 217 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పగా.. ట్రిపుల్ ఆర్ మూవీ ఓపెనింగ్ డేనే 223 కోట్లతో దాని రికార్డులను బద్దలు కొట్టింది. మొత్తం మీద కల్కి రికార్డు బ్రేక్ దిశగా సాగిపోతుంది. ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా మూవీ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...