21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Prabhas Rajamouli : అమిత్ షాతో ప్రభాస్, రాజమౌళి భేటీ.. ఈ భేటి వెనుక కథేంటి?

    Date:

    Prabhas Rajamouli
    Prabhas Rajamouli, amith shah

    Prabhas Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నాయకుడుగా వెలుగొందుతున్నాడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. అలాగే అగ్ర డైరెక్టర్ రాజమౌళి కూడా ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఇద్దరు అగ్ర తారలు కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.. మరి ఈ భేటీ వెనుక కారణం ఏంటి? ఎందుకు వీరు కలుసు కున్నారు..

    తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్ షా భేటీ కానున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.. ఈ క్రమంలోనే అమిత్ షా బుధవారం హైదరాబాద్ లోనే బస చేయనున్నారు..

    మరి బుధవారం రోజు ఇక్కడే ఉండబోతున్న అమిత్ షా డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ ను కలవనున్నారట.. వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేసినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్ షా మీట్ అవుతూ ఉంటారు.

    మరి గతంలోనే అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సమయంలో మిథాలీ రాజ్, ఎన్టీఆర్, నితిన్ వంటి వారిని కలుసుకున్న విషయం తెలిసిందే.. అదే విధంగా ఇప్పుడు పర్యటనలో భాగంగా రాజమౌళి, ప్రభాస్ లను అమిత్ షా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ భేటీ గురించి ప్రభాస్, రాజమౌళి ల నుండి కానీ భాజపా సభ్యుల నుండి కానీ అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరి జూన్ 16న ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కానున్న సమయంలో అమిత్ షా తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : మా దేశంలో దాడులకు అమిత్ షా అనుమతి ఇచ్చారా? : కెనడా ఆరోపణ

    Amit Shah : భారత్, కెనడాల మధ్య ఇప్పుడు ఉద్రిక్తత కొత్త...

    Tamilisai – Amit Shah : తమిళ సైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా? అసలు ఏం జరిగింది.. వీడియో వైరల్..

    Tamilisai - Amit Shah : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రెండో...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...