
Pragya Jaishwal : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు.. ఈమె టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.. అందుకే ఈమెను ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు.. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ మీదనే ఆధారపడింది.. ప్లాప్, హిట్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించు కుంటుంది..
ఎప్పటికప్పుడు ఈ భామ క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.. ఈమె చివరిగా అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. బాలయ్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పించింది.. ఈ సినిమాతో ఈమె ఇండస్ట్రీ హిట్ అందుకుంది..
ఒకే దెబ్బకు మంచి పేరు తెచ్చుకుని ఫేమస్ అయిపొయింది.. అయితే ఇంతటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.. ఇప్పటికి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.. ఈమె నెక్స్ట్ ఎవరితో చేయబోతుందో ఎదురు చూడాల్సిందే..
బాలయ్య ఇచ్చిన క్రేజ్ ను అయితే ఇంత వరకు వాడలేదు.. ఇది పక్కన పెడితే ప్రగ్యా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా మరోసారి ఈమె ఫోటో షూట్ ను షేర్ చేసింది.
హాట్ నెస్ ను మరింత పెంచేసి క్లివ్ షోతోనే కాకుండా తొడలను కూడా చూపిస్తూ మాయ చేస్తుంది.. అందాల జాతరకు ఫ్యాన్స్ అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంత అందం ఉన్న కూడా ఫేమ్ తెచ్చుకోక పోవడం ఈమె బ్యాడ్ లక్ అంటున్నారు.
View this post on Instagram






