
Pragya Jaiswal Bikini : టాలెంట్ అంతకు మించి అందం ఉన్న భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.. అన్ని ఉన్న కూడా ఈమెకు లక్ అయితే ఏ మాత్రం కలిసి రావడం లేదు.. కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెలుగు ప్రేక్షకుల దగ్గర ఫుల్ మార్కులు వేయించుకుంది.
ఈ భామకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వక పోయిన సీనియర్ హీరో బాలయ్య ఇచ్చాడు. అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రగ్యా.. ఈ సినిమాతో ఈమె ఇండస్ట్రీ హిట్ అందుకుంది.. బాలయ్య, ప్రగ్యా జోడికి ఆడియెన్స్ ఫుల్ మార్క్స్ వేశారు..
గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ అయినప్పటికీ ప్రగ్యకు అవకాశాలు అంతంత మాత్రమే.. అఖండ వంటి సక్సెస్ అందుకున్న తర్వాత ఈమెకు ఇక వరుస అవకాశాలు క్యూ కడతాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.. ఇప్పటికి కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.. మరి నెక్స్ట్ ఎవరితో చేయబోతుందో ఎదురు చూడాల్సిందే.
ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా బికినీ షోతో సోషల్ మీడియాను వేడెక్కించింది. నెట్టింట తడిసిన బికినీ అందాలను షేర్ చేయగా ఆ పిక్స్ కు ఆడియెన్స్ నుండి తెగ రెస్పాన్స్ లభిస్తుంది. హాట్ అంటూ ఈమెను కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. నీళ్లలో జలకాలు ఆడుతూ ప్రగ్యా బికినీ వేసుకుని అందాల జాతర చేసిన ఆ లేటెస్ట్ పిక్స్ మీకోసం.
View this post on Instagram