Pragya Jaiswal Hot Look in Bikini :
ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ లక్ ఒక్కోలా ఉంటుంది.. కొంత మందికి వరుస ప్లాప్స్ వస్తున్న అవకాశాలు వస్తాయి.. కొంత మందికి హిట్స్ ఉన్నప్పటికీ అవకాశాలు వరించక ఇబ్బంది పడుతున్నారు. మొదటి సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఆ సినిమా సూపర్ హిట్ సాధించిన కూడా ఆ హీరోయిన్ స్టార్ స్టేటస్ అందుకోలేదు..
మరి ఈ సినీ ఇండస్ట్రీలో లక్ ఉంటేనే స్టార్ హీరోయిన్ అవుతారు.. లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టం.. అందులోను ఎంతో మంది కొత్త కొత్త బ్యూటీలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం కూడా సీనియర్ బ్యూటీలకు పెద్ద తలనొప్పిగా మారింది.. మరి టాలీవుడ్ లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
ఈమె కంచె వంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది.. ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి.. కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి.. అయినప్పటికీ ఈ భామ రాణించలేక పోతుంది. ఈ మధ్యనే అఖండ వంటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.
అయినప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా వేడెక్కించే హాట్ షో చేస్తూ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది. తాజాగా ఈ భామ బికినీ లో దిగిన హాట్ ఫోటో షూట్ షేర్ చేయగా ఆ పిక్స్ కు ఆడియెన్స్ నుండి తెగ రెస్పాన్స్ లభిస్తుంది. బికినీలో గ్లామర్ మొత్తం చూపిస్తున్న ఈమె అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతూ తెగ పొగిడేస్తున్నారు. మరి ఈ హాట్ షో అయిన ఈమెకు ఆఫర్స్ అందిస్తుందో లేదో చూడాలి.