
Pranitha Beautiful Look :
ప్రణీత ఈ నడుమ మళ్లీ హాట్ హాట్ గా రెచ్చిపోతోంది. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నాటు అందాలతో కుర్రాళ్లకు బీపీ పెంచుతోంది. తన అందాలు చూస్తే ఇంచు కూడా చెక్కు చెదరలేదని అనిపిస్తోంది. ఈ అందాలతో కుర్రాళ్లకు హాట్ హాట్ గా విందు పెడుతోంది ఈ భామ. చూస్తుంటే ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా బాగానే ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎందుకంటే ఆమె తన అందాలను ఆ రేంజ్ లో ఆరబోస్తోంది. గతంలో ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఏ సినిమా కూడా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు. ఇక చేసేది లేక కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చివరకు మూడో హీరోయిన్ గా కూడా చేసింది.
దాంతో ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు తగ్గాయి. ఇక ఛాన్సులు రాకపోవడంతో ఆమె పెండ్లికి సై అని చెప్పింది. బెంగుళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం బెంగుళూరులోనే ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అయితే ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా మరోసారి పిచ్చెక్కించేసింది ఈ బ్యూటీ. ఇందులో ఆమెబ్లాక్ కలర్ టాప్ లెస్ లో ఎద పొంగులు మొత్తం బయటపెట్టేసింది. ముందరి అందాలను మొత్తం హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. మరీ ఇంత బోల్డ్ గా అందాలను చూపించేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా లుక్కేయండి.