
Priya Prakash Varrier తడిసిన అందాలతో ఒంట్లో వేడి సెగలు పుట్టిస్తున్న ప్రియా వారియర్..
ప్రియా ప్రకాష్ వారియర్ హద్దులు మీరి మరింత కిక్కెక్కిస్తోంది. ఈ భామ సినిమాలు ఎక్కువగా చేయక పోయిన కూడా సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఒకే ఒక్క కన్ను గీటుతో ఇండియా వైడ్ గా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.. ఆ తర్వాత ఈమె గురించి ఆరా తీరి అన్ని వివరాలు కనుక్కుని మరీ ఈ బ్యూటీని యూత్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది.
‘ఒరు అదార్ లవ్’ అనే సినిమా ముందు ప్రమోషన్స్ తో హీట్ పెంచేసిన ఈ బ్యూటీ ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. అయితే ఈ సినిమా ఆకట్టుకోలేక పోయిన అవకాశాలు అయితే వచ్చాయి. తెలుగులో సైతం వరుస అవకాశాలు రావడంతో ఈమె ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని భావించింది..
కానీ ఇక్కడ నటించిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్ళీ అవకాశాలు అందుకోలేక పోయింది. ఇదిలా ఉండగా ఈమె కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈమె తన స్నేహితులతో కలిసి బ్యాంకాక్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసిన స్టిల్స్ అందరిని ఆకట్టు కుంటున్నాయి.. అమ్మడు తడిచిన అందాలతో ఇచ్చిన ట్రీట్ మరింత అట్రాక్ట్ చేస్తుండడంతో ఈమె పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.. ఇక ఈమె పవర్ స్టార్ సాయి తేజ్ బ్రో లో నటించగా ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకుంది. ఈ సినిమా అయిన ఈమె కెరీర్ కు బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి..
View this post on Instagram






