21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Priya Prakash Warrier : కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క చూపుకే కుర్రకారు ఫిదా!

    Date:

    Priya Prakash Warrier
    Priya Prakash Warrier
    Priya Prakash Warrier : ఎక్కువ సినిమాలు చేయక పోయిన ఒక్కో హీరోయిన్ ఫస్ట్ సినిమాకే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటారు.. మరి అలాంటి భామల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.. ఈ అమ్మడు సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఈ హాట్ సుందరి ఒకే ఒక్క కన్ను గీటుతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది..
    ఆ కన్ను గీటుతోనే ఇండియా వైడ్ గా ఒక్కసారిగా ఫేమస్ అయ్యి స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అని అంతా అనుకున్నారు.. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ఆకట్టు కున్నాయి. కానీ ఈమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమె ఆశలన్నీ నిరాశ అయ్యాయి..
    ఆ సినిమా ఈమె కెరీర్ కు పెద్ద దెబ్బ వేసింది. అయితే ఈ సినిమా ఆకట్టుకోలేక పోయిన తెలుగులో అవకాశాలు రావడంతో ఇక్కడైనా పాగా వేయాలని భావించింది.. కానీ ఈమె ఇక్కడ నటించిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో మళ్ళీ అవకాశాలు అందుకోలేక పోయింది.
    ఇదిలా ఉండగా ఈమె కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన స్టిల్స్ అందరిని ఆకట్టు కుంటున్నాయి.. ఇప్పటికే బికిని నుండి అన్ని రకాల డ్రెస్ లను ధరించి ఈమె యూత్ ను ఆకట్టు కుంది.. ఇక తాజాగా షేర్ చేసిన అమ్మడి అందాలను అందరు ఫిదా అవుతున్నారు.. కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క చూపుకే కుర్రకారు ఫిదా అవుతున్నారు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాశ్ అందాల విందు.. ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది..!

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాష్‌ వారియర్ రోజు రోజుకూ...

    Priya Prakash : చున్నీ తీసేసిన ప్రియా ప్రకాశ్.. ముందరి అందాలతో ముంచెత్తుతోందిగా..!

    Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు మళ్లీ...

    జాకెట్ ఉన్నా లేనట్టే.. లేలేత పరువాలను ఓపెన్ చేసేసిన ప్రియా ప్రకాశ్..!

    Priya Prakash  ప్రియా ప్రకాశ్ పేరు చెబితే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. ఎందుకంటే...