24 C
India
Sunday, October 11, 2026
More

    Priya Prakash : ఫారిన్ వీధుల్లో పరువాల జాతర చేస్తున్న ప్రియా ప్రకాశ్.. సోయగాలతో విందు..!

    Date:

    Priya Prakash :

    ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ. మొదటి సినిమాతోనే ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడం అంటే మాటలు కాదు. చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. కానీ ఇంత క్రేజ్ వస్తే ఏం లాభం.. దాన్ని ఆమె సరిగ్గా వాడుకోలేకపోయింది. ఎంచుకున్న సినిమాలు ఆమెకు హిట్లు తేలేకపోయాయి.

    మలయాళం నుంచి వచ్చిన ఈ భామ తెలుగు, తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఒక్కటి కూడా ఆమెకు భారీ హిట్ ఇవ్వలేకపోయాయి. అయినా సరే ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. తెలుగులో చెక్ సినిమాతో వచ్చింది. కానీ అది ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.

    ఆ తర్వాత తేజ సజ్జాతో కలిసి మరో సినిమాలో నటించింది. అది కూడా దారుణంగా ప్లాప్ అయింది. అప్పటి నుంచి ఆమె తెలుగులో పెద్దగా కనిపించట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బాగానే సినిమాలు చేసుకుంటుంది ఇక అప్పుడప్పుడు వెకేషన్లు కూడా బాగానే వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

    తాజాగా ఫారిన్ వీధుల్లో తిరుగుతూ అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు మొత్తం కనిపించేలా టీ షర్టు వేసుకుంది. పొట్టి టీ షర్టులో నడుము అందాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇది చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రియా వారియర్ ఇలాంటి అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్ల పరిస్థితి ఏంటా అని కొందరు అడుతున్నారు. మరి ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు రావాలని కోరుకుందాం.

    https://www.instagram.com/p/CuwF8HoPSu9/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాశ్ అందాల విందు.. ఎద ఎత్తులు మొత్తం బయట పెట్టేసింది..!

    Priya Prakash Stunning Looks : ప్రియా ప్రకాష్‌ వారియర్ రోజు రోజుకూ...

    Priya Prakash : చున్నీ తీసేసిన ప్రియా ప్రకాశ్.. ముందరి అందాలతో ముంచెత్తుతోందిగా..!

    Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు మళ్లీ...

    జాకెట్ ఉన్నా లేనట్టే.. లేలేత పరువాలను ఓపెన్ చేసేసిన ప్రియా ప్రకాశ్..!

    Priya Prakash  ప్రియా ప్రకాశ్ పేరు చెబితే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. ఎందుకంటే...