27.9 C
India
Thursday, September 10, 2026
More

    Sitting for long periods : ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులొస్తాయి

    Date:

    sitting for long periods
    sitting for long periods

    sitting for long periods : ఇటీవల కాలంలో ఎవరు కూడా శరీరం కదలకుండా చేసే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కదలకుండా కూర్చోవడాన్ని నిశ్చల ప్రదర్శన అంటారు. దీనివల్ల ఊబకాయం, అధిక బరువు పెరిగే అవకాశాలుంటాయి. ఇంకా క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. పలు అధ్యయనాలు కదలకుండా కూర్చోవడం వల్ల ఎన్నో నష్టాలు వస్తున్నాయని చెబుతున్నాయి.

    నిశ్చల ప్రవర్తన వల్ల కొలోరెక్టల్, ఎండో మెట్రియల్, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్లు వస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిశ్చల ప్రవర్తనతో క్యాన్సర్ కు సంబంధం ఉంది. కదలకుండా ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదం 13 శాతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మహిళల్లో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి.

    జీవనశైలిలో మార్పుల వల్ల 30 నుంచి 40 శాతం క్యాన్సర్ ముప్పు నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది. కదలకుండా గంటల తరబడి కూర్చుండే వారికి పెద్దపేగు, ఎండో మెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. దీనికి తోడు ఎక్కువ సేపు టీవీ చూడటం, చల్లని పానీయాలు తాగడం, జంక్ ఫుడ్స్ తినడం కూడా క్యాన్సర్ కు కారణంగా మారుతుంది.

    శారీరకంగా చురుకుగా ఉంటే నిశ్చల సమయాన్ని తగ్గించుకుని క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలితో పలు రోగాలు కూడా వస్తున్నాయి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్లల్లో నొప్పులు రావడం సహజమే. వెన్నుముక నొప్పి కూడా వస్తుంది. ఇలా మనక కదలకుండా కూర్చోవడం వల్ల పలు సమస్యలు రావడానికి కారణంగా మారుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sitting Work : కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఆలోచించండి

    Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు....

    Back Pain Yoga : బ్యాక్ పెయిన్ యోగా థెరపీ వర్క్ షాప్..

    Back Pain Yoga : ప్రజెంట్ జనరేషన్ ఉరుకులు, పరుగులతో సాగుతోంది....

    వెన్నునొప్పిని దూరం చేసే చిట్కాలేంటో తెలుసా?

    ఇటీవల మన ఆహార అలవాట్లు మారాయి. జీవన విధానం మారుతోంది. తిండి...