Mahesh babu : కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకకు తలనోప్పిగా మారడు. తాను పెట్టే కండిషన్స్ వల్ల నిర్మాతలతో పాటు డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ డోర్ షూటింగ్స్ అంటే మహేష్ రావడారనికి నిరాకరిస్తున్నాడని ఎప్పటినుండో టాక్ వుంది. మహర్షి సినిమాలో కోన్ని సన్నివేశాలు పల్లేటూరు నేపథ్యంలో తీయాల్సిన అవసరం వచ్చింది. అవి గోదావరి సైడ్ కానీ కేరళలో కానీ చిత్రికరిద్దాం అనుకున్నరు. అయితే మహేష్ అవుట్ డోర్ అయితే రాను అని చెప్పడంతో చేసేది ఏమిలేక రామోజీ ఫిలిం సిటిలో ఓ పల్లెటూరు సెట్ వేసి చిత్రికరించారు దాని కోసం ఖర్చు పెట్టారు.
సహజత్వం రాకపోయినా నిర్మాతలు మహేష్ కండీషన్స్ కోసం భరించేస్తున్నారట.. అగ్రహీరో కావడంతో కిమ్మనకుండా సెట్ లు వేసేసి కానిచ్చేస్తున్నారట..
ఇక తాజాగా ఓ సన్నివేశం కోసం బీడు వారిన భూమిని చూపించాల్సి వచ్చిందట. రాయలసీమలో అటువంటి భూములే ఉంటాయి కాబట్టి అక్కడే షూట్ చేద్దాం అనుకుంటే మహేష్ మాత్రం అవుట్ డోర్ షూటింగ్కి రానని మోరాయించడంతో దాన్ని కూడా ఫిల్మ సిటిలోనే తెరకెక్కించేశారని సమాచారం. మహేష్ నో చెప్పడానికి కారణం ఉంది.
అతను అవుట్ డోర్ షూటింగ్స్ కివ స్తే అక్కడి క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు. అందుకే సెట్స్ పైకి పరిమితం అవుతుంటారు కాకపోతే సహజత్వం ఉండదు కానీ నిర్మాతలకు తప్పదు.