30.1 C
India
Wednesday, April 30, 2025
More

    Dr. Jai Yalamanchili : ఒక్క ఛాన్స్ అని సైకో జగన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాడు

    Date:

    NRI’s Car Rally in New Jersey : ఎన్నారైలు కదం తొక్కారు.. జైస్వరాజ్య వరల్డ్ టీవీ మరియు జైఎస్.డబ్ల్యూ టీవీ, యూబ్లడ్ వారి ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్ లో 300 మంది ఎన్నారైలు జైస్వరాజ్య వరల్డ్ టీవీ హెడ్ క్వార్టర్స్ నుంచి జాన్సన్ పార్క్ వరకూ ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ    విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో 300 మంది ఎన్నారైలు ఎన్నో పనులు ఉన్నా..వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉన్నా కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాన్ ల విజయాన్నిర్యాలీగా సంబరంగా జరిపారు.

    ఈ విజయోత్సవ ర్యాలీని యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి ఆధ్వర్యంలో  విజయవంతంగా నిర్వహించారు. అమెరికాలో బడా పారిశ్రామికవేత్తలు, తెలుగు ఎన్నారైలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి లక్షలు ఖర్చు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఎన్నారైలతో కలిసి జై గారు విజయ సంకేతం చూపించి ర్యాలీలో ఉత్సాహ పరిచారు.

    అనంతరం డా.జై గారు ర్యాలీలో పాల్గొన్న ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు చాలా మంచి రోజని.. మోడీ, చంద్రబాబు, పవన్ సాధించిన విజయం అని.. టీడీపీ, బీజేపీ,జనసేనకు దక్కిన అఖండ విజయాన్ని స్వాగతిస్తున్నామని డా.జై గారు తెలిపారు. అధర్మం మీద ధర్మం గెలవడమంటే ఇదే అనిపిస్తోందని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఇచ్చిన అద్బుతమైనతీర్పు ఇది అని కొనియాడారు.

    డా.జై గారితోపాటు పలువురు ప్రముఖ ఎన్నారైలు ఈ ర్యాలీలో ప్రసంగించారు.వారు ఏమన్నారో కింది వీడియోలో చూద్దాం..

    ఈ కార్యక్రమంలో జగదీష్ యలమంచిలి గారు, దేవినేని లక్ష్మీ, రవి కొల్లి, రమేష్ రాయల, ఎన్నారై టీడీపీ లీడర్స్ శ్రీహరి మందాడి, రామకృష్ణ వాసిరెడ్డి, రాధాకృష్ణ నల్లమల్ల , జనసేన ఎన్నారై లీడర్స్ వెంకట్ సుధ, గోపీ గుర్రం, బీజేపీ ఎన్నారై లీడర్స్ రవి అంబటి తదతరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Pahalgam : పహల్గాం దాడిలో పాక్ మాజీ కమాండో.. దారుణం

    Pahalgam : పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని...

    Vikrant : పాక్‌కు చుక్కలు చూపిస్తున్న విక్రాంత్!

    Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు...

    Pakistan : భారత్ షాక్‌కు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

    Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related