Punarnavi : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు అందడం లేదు అనేది ఓపెన్ సీక్రెట్.. అయిన కూడా కొంత మంది తెలుగు భామల సందడి ఈ మధ్య బాగా పెరిగింది.. మరి వారిలో ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం ఒకరు.. ఈమె ఎప్పుడో సినీ ఎంట్రీ ఇచ్చిన అంతగా అవకాశాలు అందుకోలేదు..
అయితే బిగ్ బాస్ లో ఎప్పుడైతే అవకాశం అందుకుందో అప్పటి నుండి ఈ అమ్మడి రచ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత అమ్మడు పూర్తిగా మారిపోయింది.. ఉయ్యాలా జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఈమె కనిపించిందో ఇప్పుడు మొత్తం తెగించేసింది అని నెటిజెన్స్ మాట్లాడు కుంటున్నారు.
ఈమె బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత తన వ్యవహార శైలితో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.. ఈ మధ్య ఈ భామ ఫారెన్ లోనే ఎక్కువుగా సందడి చేస్తూ ఆమె ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ బ్యూటీ ఇప్పుడు స్టడీ కోసం అని ఫారెన్ లోనే ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూనే అప్పుడప్పుడు బోల్డ్ షోతో రచ్చ చేస్తుంది.. తాజాగా ఈ భామ డోస్ పెంచేసి మరీ క్లివేజ్ షో చేసింది.. డీప్ నెక్ టాప్ లో క్లివేజ్ అందాలు మొత్తం చూపించేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఈ పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..