20.8 C
India
Thursday, January 23, 2025
More

    Midterm Elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు

    Date:

    Midterm Elections
    Midterm Elections

    Midterm elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్‌, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల దేశ జీడీపీ 1 శాతం నుంచి 1.5 శాతానికి పెరుగుతుందన్నారు.

    ఇది ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయమని తెలిపారు. లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహించాలన్నది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని, దేశ ప్రజలందరి కోరిక అని కోవింద్‌ చెప్పారు. అయితే ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీల ఆమోదం పొందాలని సూచించారు.

    జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆమోదించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతోపాటు ఆ తరువాత 100 రోజుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Trump Signature : సైన్ చేశారా.. పర్వతాలను గీశారా?: ట్రంప్ సిగ్నేచర్ పై సెటైర్లు

    Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jamili : జమిలికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. 3.0లోనే అమలుకు శ్రీకారం..

    Jamili Elections : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి...

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య...

    Jamili Elections : వచ్చేది జమిలి ఎన్నికలే.. లా కమిషన్ నివేదిక నేడే..

    Jamili Elections : దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రంలోని నరేంద్రమోదీ...

    Jamili Elections : కేంద్రం ఆదేశిస్తే.. జగన్ ముందస్తుకు వెళ్లాల్సిందేనా.. ?

    Jamili Elections : కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లానుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి....