39.2 C
India
Thursday, June 1, 2023
More

  Minister Roja : సారీ చెప్పాల్సిందే.. రోజాను నిలదీస్తున్న రజినీకాంత్ ఫ్యాన్స్

  Date:

  Minister Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి, సినీనటి రోజా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో చేసిన విమర్శలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ వ్యక్తి కాదు ఓ శక్తి. ఆయన ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. ఆయనకు ఏ చిన్న కష్టమొచ్చినా అభిమానులు తీవ్రంగా స్పందిస్తారు. అలాంటిది రోజా రజనీకాంత్ విషయంలో చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  ఇటీవల జరిగిన ఎన్టీఆర్ జయంతికి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయి ఎన్టీఆర్ ను పొగిడారు. చంద్రబాబును సైతం తనదైన శైలిలో ప్రశంసించారు. ఇది వైసీపీకి మింగుడు పడటం లేదు. దీంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపాయి. ఇటీవల మంత్రి రోజా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడి మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించింది.

  రజనీకాంత్ స్పందనపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా ఆమె పెదవి విరుపుగా వెళ్లిపోయారు. దీంతో అక్కడి మీడియా దాన్ని ప్రచారం చేసింది. రోజా చేసిన వ్యంగ్యాస్త్రాలపై తమిళనాడులోని రజనీకాంత్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మంత్రి రోజా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  రోజా చేసిన దానికి అక్కడి ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తలైవా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. రజనీకాంత్ విషయంలో ఆమె చూపిన హావభావాలు విచిత్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడిని ఇలా వెక్కిరించడంపై క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు.

  Share post:

  More like this
  Related

  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

      టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

  ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

      తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

  అల్లుడితో లేచిపోయిన అత్త..!

        మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

  దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

        వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  చంద్రబాబు అరెస్ట్ తప్పకపోవచ్చు : క్లారిటీ ఇచ్చిన మంత్రి..!!

  తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ...

  నటి రోజా.. అల్లరి నరేశ్ మధ్య ఉన్న బంధం తెలుసా..?

  టాలీవుడ్ ను ఒక దశలో హీరోయిన్ గా ఏలారు రోజా. ఆమె...

  సీఎం జగన్ బర్త్ డే వేడుకలను రోజా చక్కగా నిర్వహించింది : ఆలీ

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర...

  పవన్ … జగన్ ఎడమ కాలి వేలు కూడా పీకలేవు : రోజా

  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన ఏపీ మంత్రి రోజా మరోసారి...