34.7 C
India
Friday, April 10, 2026
More

    వైసీపీపై ర‌జ‌నీ ఫ్యాన్స్ గుస్సా..!

    Date:

    YSRCP rajini
    YSRCP rajini

    వైసీపీపై త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. హ్యాష్ టాగ్‌ల పేరుతో ట్విట్ట‌ర్‌లో తెగ ర‌చ్చ చేస్తున్నారు. వైఎస్ఆర్పీ సారీ ర‌జ‌నీ పేరుతో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ర‌జ‌నీ అభిమానులు పెట్టిన పోస్ట్ కూడా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌జ‌నీ ఫ్యాన్స్ పెట్టిన పోస్టులు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

    ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌జ‌నీ కాంత్ ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబును కీర్తిస్తూ చేసిన వ్యాఖ్య‌లే వైసీపీ అధినాయ‌క‌త్వానికి కోపం తెప్పించాయి. ఇక ఈ ఉత్స‌వాల్లో ఎక్క‌డా కూడా వైఎస్ఆర్సీని కానీ,సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కానీ ర‌జ‌నీ విమ‌ర్శించ‌లేదు. కేవ‌లం చంద్ర‌బాబుతో త‌న‌కు గ‌ల అనుబంధం,ఎన్టీఆర్తో స‌న్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

    ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబును ర‌జ‌నీని మెచ్చుకోవ‌డాన్ని జీర్ణించుకోలేని జ‌గ‌న్ వీర విధేయులు అంబ‌టి, రోజా,కొడాలి నాని రంగంలోకి దిగారు. ర‌జ‌నీని త‌మ మాట‌లు,విమ‌ర్శ‌ల ద్వారా గ‌ట్టిగ‌నే అరుసుకున్నారు. ర‌జ‌నీ త‌మిళ‌నాడులో సూప‌ర్ కావొచ్చు.. ఇక్క‌డ కాదు..ఏపీ రాజ‌కీయాల‌ గురించి ఆయ‌న‌కెందుకంటూ ముప్పెట దాడికి దిగారు.

    ఇది కాస్తా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది. దీంతో వైఎస్ఆర్సీపీ వైఖ‌రిపై ర‌జ‌నీ అభిమానులు మండిప‌తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీని తూర్పార‌ప‌డుతున్నారు. వెంట‌నే   ర‌జ‌నీకాంత్‌కు ఆపార్టీ అధినాయ‌త్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అప్ప‌టి వ‌ర‌కు త‌న నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని అంటున్నారు. అయితే ర‌జ‌నీ ఎన్టీఆర్ జ‌త శ‌యంత వేడుక‌ల‌కు వ‌చ్చుడేమో కానీ,లేని పంచాయితీని మెడకు చుట్టుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayasai Reddy : టీడీపీ ఎంపీల మాదిరిగానే.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. బీజేపీలో చేరిక.. ప్లాన్ అదే

    వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు...

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్

    Land scam : ఏపీలో వెలుగులోకి రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్...

    Vijayamma: కొడుకూ, కూతురు మధ్య అగాధాన్ని విజయమ్మ పూడ్చగలదా..?

    Vijayamma: కొన్ని రోజులుగా జగన్, షర్మిల మధ్య ఆస్తివ్యవహారం ఏపీ అంతా...

    YCP : అంతర్యుద్ధంపై వైసీపీలో చర్చ.. వీరి మధ్యనేనా..?

    YCP Mems : అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు భూమిపై...