
Rakul hot looks : టాలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ వెంటనే బాలీవుడ్ కు చెక్కేస్తారు.. ఇక్కడ ముందుగా స్టార్ హీరోయిన్ గా స్టేటస్ అందుకున్న వెంటనే బాలీవుడ్ లో అవకాశాల వేట సాగిస్తారు.. అక్కడ ఒక్క ఛాన్స్ వచ్చిన వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారు.. అలా చేసి తప్పు చేసాం అని ఆ తర్వాత బాధ పడతారు.. అప్పుడు ఇక్కడ అవకాశాలు లేక అక్కడ లేక కెరీర్ కు ఎండ్ కార్డు వేస్తారు..
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో కూడా జరిగింది.. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు యావత్ దేశంలో పాపులర్ అయ్యింది.. తెలుగులో మాత్రం స్టార్ హీరోలందరితో ఆడిపాడి కొంత సమయంలోనే పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ అయిపొయింది.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత ఫేమ్ రాగానే బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ కు వెళ్లిపోయింది.. కానీ బాలీవుడ్ లో ఒకటి అరా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదగలేక చతికల పడింది.. అవకాశాలు లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది.
మరి తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ అందాలను కుర్రకారుకి ఎరగా వేసింది.. లుక్స్ తోనే మాయ చేస్తున్న ఈ బ్యూటీ అందాలకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. క్లివేజ్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram