29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Rakul Preet Singh : రకుల్ మాస్ జాతర.. అందాల విందుకు కుర్రాళ్ళు కళ్ళు తేలేయాల్సిందే!

    Date:

    Rakul Preet Singh : ఒకప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అందగత్తెలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈ భామ తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..
    కానీ తెలుగు ప్రజలు పంచిన అభిమానాన్ని ఈ అమ్మడు నిలుపుకోలేక పోయింది.. స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వరిస్తూ కెరీర్ ఇక్కడ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది.. వరుస హిట్స్ వస్తున్న సమయంలో రకుల్ బాలీవుడ్ కు వెళ్లడంతో ఇక్కడి ప్రజలు ఈమెపై గుర్రుగా ఉన్నారు. ఫేమ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ అంటూ వెళ్ళింది..
    కానీ అక్కడ ఈమెను దేకను కూడా దేకలేదు అనే చెప్పాలి. అక్కడ ఏ మాత్రం మెప్పించలేక ఇటు తెలుగులో స్టార్ స్టేటస్ కోల్పోయి అటు అక్కడ స్టార్ స్టేటస్ దక్కించుకోలేక కెరీర్ ను అయోమయ స్థితికి చేర్చుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడంతో ఈమె కెరీర్ దెబ్బతింది..
    ఆ తర్వాత కొండపొలం సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ప్లాప్ అందుకోవడంతో ఈమెకు మరో అవకాశం అనేది రాలేదు.. అవకాశాలు లేకపోయిన రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ అయితే పోగొట్టుకోకుండా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. తాజాగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల జాతర చేసింది.. క్లివేజ్ షోతో ఈ అమ్మడు చేసిన అందాల విందుకు కుర్రకారు మతులు పోయాయి.. అలాగే ఈమె అందాల విందుకు కుర్రాళ్ళు కళ్ళు తేలేస్తున్నారు. మరి అమ్మడి లేటెస్ట్ హాట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ఆ స్టార్ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. గుట్టు బయటపెట్టిన హీరోయిన్

    Heroine secrets Reveled : టాలీవుడ్ లో ఇటీవల గ్లామర్ తో...

    Heroine : ఒక్క హిట్టు లేకున్నా స్టార్ హీరోలకు ఈ బ్యూటీనే కావాలట?

    Heroine Minakshi Chowdary  : ప్రస్తుతం  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో...

    Heroine in caravan : క్యారవాన్ లోనే హీరో హీరోయిన్.. ఇదేం పాడు పనిరా బాబూ

    Heroine in caravan : సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్ల మధ్య...

    Heroine : ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. సినిమా చేయకుండానే పాపులార్ అయిన నటి ఈమెనే తెలుసా?

    Heroine : చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాఫులారిటీని సొంతం...