Rakul Preet Singh Wedding Pics : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బంధం లోకి అడుగు పెట్టారు. జాకీ భగ్నానీని ఆమె వివాహ మాడారు. గోవాలోని ఐ టి సి గ్రాండ్ రిసార్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ జాకి భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది.
పంజాబీ ఆనంద్, కరాజ్, సింది సాంప్రదాయాల్లో రకుల్ జాకి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక కు బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు బయటికి విడుదల య్యాయి. కొత్త జంట ను అభిమానులు శుభాకాం క్షలు తెలియజేస్తున్నారు.