Rakul Preet Singh ఈ నడుమ చాలామంది ముద్దుగుమ్మలు సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన తర్వాత అందాల జాతర చేస్తున్నారు. సౌత్ లో ఉన్నన్ని రోజులు కాస్త అటు ఇటుగా అందాలను చూపించిన వారు కూడా.. బాలీవుడ్ కు వెళ్లాక అంతా ఓపెన్ చేసేస్తున్నారు. ఎంత విప్పి చూపిస్తే అంత పెద్ద ఆఫర్ అన్నట్టు రెచ్చిపోతున్నారు ముద్దుగుమ్మలు. ఇలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు యావత్ దేశంలో పాపులర్ అయ్యింది. తెలుగులో మాత్రం స్టార్ హీరోలందరితో ఆడిపాడింది. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక్కడే ఉంటే ఇంకో పదేళ్ల వరకు ఆమె కెరీర్ కు ఢోకా ఉండేది కాదు. కానీ ఆమె అనవసరంగా బాలీవుడ్ కు వెళ్లిపోయింది.
అయితే బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత కూడా బాగానే అవకాశాలు పడుతోంది. కానీ తెలుగులో వచ్చినంత స్టార్ డమ్ మాత్రం ఆమెకు బాలీవుడ్ లో రావట్లేదని చెప్పుకోవాలి. అవకాశాలు లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. అయితే ఆమె అందాలు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్అ వుతూనే ఉంటాయి.
తాజాగా మరోసారి ఎల్లో కలర్ కోటులో రెచ్చిపోయింది. ఇందులో కూడా తన ఎద పరువాలను అస్సలు దాచుకోవట్లేదు. డ్రెస్ ఏదైనా సరే నా అందాలు మాత్రం మీరంతా చూడాల్సిందే అన్నట్టు హాట్ ఫోజులు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్లివేజ్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంతగా ఆరబోస్తున్నందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
View this post on Instagram