
Rakul showing all : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు యావత్ దేశంలో పాపులర్ అయ్యింది.. తెలుగులో మాత్రం స్టార్ హీరోలందరితో ఆడిపాడి కొంత సమయంలోనే పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ అయిపొయింది.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారితో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.
ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది. వరుస హిట్స్ వస్తున్న సమయంలోనే రకుల్ బాలీవుడ్ కు చెక్కేసింది.. అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ కు వెళ్లిపోయింది.. కానీ రకుల్ బాలీవుడ్ లో సినిమాల కంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బాగా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఒకటి అరా అవకాశాలు అందుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేక చతికల పడింది.. ఇప్పటికి కూడా అవకాశాలు వరిస్తాయేమో అని అందాల విందు చేస్తూనే ఉంది.. కానీ సౌత్ కానీ నార్త్ కానీ అమ్మడిని పట్టించుకున్న వారే లేరు.. కొండపొలం సినిమాతో మళ్ళీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ప్లాప్ అందుకోవడంతో ఈమెకు మరో అవకాశం అనేది రాలేదు.
అవకాశాలు లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది. మరి తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ అందాలను కుర్రకారుకి ఎరగా వేసింది.. ఈమె అందాలకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. బ్లూ డ్రెస్ లో క్లివేజ్ అందాలతో యూత్ ను రెచ్చగొడుతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
View this post on Instagram