
Rakul showing : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యిన ఈ బ్యూటీ చాలా మంది ఫాలోవర్లను దక్కించుకుంది.. తెలుగు ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారితో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది.
వరుస హిట్స్ వస్తున్న సమయంలోనే రకుల్ బాలీవుడ్ కు చెక్కేసింది.. అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ వెళ్లిపోవడంతో తెలుగు ప్రేక్షకులు, హీరోలు కూడా ఈమెను మర్చిపోయారు.. అయితే హిందీలో మాత్రం ఈమె స్టార్ డమ్ అందుకోలేక పోయింది. ఒకటి అరా అవకాశాలు అందుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదిగలేక చతికల పడింది..
ఆ తర్వాత కొండపొలం సినిమాతో మళ్ళీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ప్లాప్ అందుకోవడంతో ఈమెకు మరో అవకాశం అనేది రాలేదు.. మరి అవకాశాలు లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ అయితే పోగొట్టుకోకుండా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కాలం గడుపుతుంది.
మరి తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ అందాలను కుర్రకారుకి ఎరగా వేసింది.. ఈమె అందాలకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. రెడ్ లెహంగాలో క్లివేజ్, నడుము అందాలతో యూత్ ను రెచ్చగొడుతుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram






