21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Upasana delivery : ఉపాసన డెలివరీ వేళ రెండు రోజుల నుంచి రాంచరణ్ ఆస్పత్రిలో.. ఏం జరుగుతోంది?

    Date:

    Upasana delivery
    Upasana delivery

    Upasana delivery : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులవుతున్నారు. ఉపాసనకు రేపు డెలివరీ డేట్ ఇవ్వడంతో మెగా కుటుంబంలో టెన్షన్ మొదలైంది. చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిజేయడంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటులు తల్లిదండ్రులు కాబోతుండటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.

    గతంలో చాలా సార్లు ఉపాసన దగ్గర పిల్లల విషయం తీసుకొస్తే తాము ఇద్దరం బిజీగా ఉన్నామని చెప్పేది. వీరి కాపురం పదేళ్లు దాటి పదకొండే ఏట అడుగిడటంతో వారి కలలు నిజమవుతున్నాయి. తమ కుటుంబంలోకి కొత్త అతిథి రావడంతో వారిలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఇన్నాళ్లు తామిద్దరమే కానీ ఇప్పుడు ముగ్గురం కాబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు.

    దీంతో ఉపాసన అపోలో హాస్పిటల్ లోనే ఉంటోంది. డాక్టర్లు ఈమేరకు ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. డెలివరీ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో ఒక బ్లాక్ మొత్తం ఆమెకే కేటాయించారు. లోపలకు ఒక రామ్ చరణ్ తప్ప ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో తమ వారసుడు వస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

    అపోలో గైనకాలజిస్ట్ ఉపాసనను నిరంతరం పరిశీలిస్తున్నారు. రాంచరణ్ కూడా రెండు రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు.  దీంతో ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉపాసనకు రేపు డెలివరీ డేటు ఇవ్వడంతో అందరు ఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన మగబిడ్డకు జన్మనిస్తుందా? ఆడపిల్లను ఇస్తుందా అని అందరిలో ఒకటే టెన్సన్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramcharan-Upasana Daughter Name : రాంచరణ్-ఉపాసన కూతురి పేరు ఏం పెడుతున్నారో తెలుసా?

    Ramcharan-Upasana daughter name : మెగా ప్రిన్సెస్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ...

    Upasana Delivery : రేపే మెగా కోడలు డెలివరీ.. హాస్పిటల్ లో చేరిన ఉపాసన.. సంబురంలో ఫ్యాన్స్..

      Upasana Delivery : మెగాస్టార్ చిరంజీవి మనుమడు/ మనుమరాలు. రామ్ చరణ్...