Rashmika Stunning Looks :
రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది. పైగా ఆమె చేతిలో ఉన్నవన్నీ బడా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇంత పెద్ద సినిమాలు వస్తుండటంతో ఆమె రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్ గారాణిస్తోంది.
ఆమెకు వస్తున్నన్ని ఆఫర్లు ఇంకెవరికీ రావట్లేదనే చెప్పుకోవాలి. ఇదంతా ఆమెకు పుష్ప సినిమాతోనే వచ్చింది. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. దెబ్బకు బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్సులు ఇస్తున్నారు. ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో ఆమెకుఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పుకోవాలి. ఆ రేంజ్ లో ఆమె దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగులో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రెండు బడా సినిమాల్లో చేస్తోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె అందాలను మాత్రం ఘాటుగానే ఆరబోస్తుంది.
తాజాగా మరోసారి పిచ్చెక్కించేసింది. ఈ సారి టీషర్టులో నాభి అందాలను చూపిస్తూ అల్లాడించేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె అందాలు మామూలుగా లేవు. ఇందులో ఆమె కిల్లింగ్ స్మైల్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఆమె బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత నుంచే ఇలాంటి అందాలను మొత్తం రాబోస్తోందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.