36.9 C
India
Tuesday, April 21, 2026
More

    రష్మీ బోల్డ్ కామెంట్స్.. ఒంటరిగా ఉంటే సుధీర్ తోడు కోరుకుంటా..!

    Date:

    Rashmi bold
    rashmi bold pic, Rashmi goutam

    Rashmi bold Comments : యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ జంటకు వెండితెర మీద హీరో హీరోయిన్ల జంటకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఈ జంట సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు.. జబర్దస్త్ ద్వారా ఈ జంట పాపులర్ అయ్యింది.. సుడిగాలి సుధీర్ కమెడియన్ గా రష్మీ యాంకర్ గా ఈ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు.. వీరి మధ్య లవ్ ఉంది అనేంతగా ఆడియెన్స్ ను అలరించారు.

    లవ్ ఉన్నా లేకపోయినా వీరి బాండింగ్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.. వీరి మధ్య కెమిస్ట్రీ వల్లనే జబర్దస్త్ మరింత పాపులర్ అయ్యింది.. అంతగా ఈ జంట ఒకరిపై ఒకరు చూపించిన కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమో అనిపించేలా చేసింది.. అయితే ఇలా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోయారు.. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోను విడిచి వెళ్లడంతో రష్మీ ఒంటరిగా మిగిలింది.

    సుధీర్ దూరం అవ్వడంతో వీరి మధ్య బాండింగ్ కూడా దూరం అయ్యింది. ఒకరికొకరు బాగా దూరం అయ్యారు.. అయితే రష్మీకి మాత్రం సుధీర్ మీద ప్రేమ చావలేదు అని అనిపిస్తుంది.. అలా ఎందుకు అంటున్నాం అంటే తాజాగా ఈ బ్యూటీ స్టార్ మాలో ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్ సెన్స్ షోకు గెస్ట్ గా వెళ్ళింది.. బ్రహ్మాజీతో కలిసి ఈమె సందడి చేయగా ఇక్కడ ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    ఇందులో భాగంగా ఓంకార్ నువ్వు ఒంటరిగా ఐలాండ్ లో ఇరుక్కుపోతే ఏ టాలీవుడ్ హీరోను మీతో ఉండడానికి కోరుకుంటారు అని అడుగగా.. రష్మీ కాసేపు ఆలోచించి ఆ తర్వాత సుధీర్ కంపెనీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసింది. ఈ కామెంట్స్ విన్నీ సుధీర్ ఫ్యాన్స్ ఈమెకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం బయటకు వచ్చింది అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : పలుచని డ్రెస్ లో యాంకర్ రష్మీ.. అందాల ఆరబోత మాములుగా లేదుగా..

    Anchor Rashmi : తెలుగులో యాంకర్ గా, హీరోయిన్ గా తనకంటూ...

    Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

    Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...