31.9 C
India
Sunday, April 19, 2026
More

    సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలంటున్న రష్మీ.. కారణం అదే..

    Date:

    sex education Rashmi-Gautam
    Anchor-Rashmi-Gautam
    sex education : యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలుసు.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది.. అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ఈమె కేవలం బుల్లితెర మీద యాంకరింగ్, షోలు చేస్తూ ఇక్కడ స్టార్ డమ్ అనుభవిస్తుంది.
    అయితే రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.. ఈమె యానిమల్ లవర్ అనే విషయం తెలిసిందే.. ఈమె ఎక్కడ యానిమల్స్ గురించి తప్పు జరిగిన స్పందిస్తూనే ఉంటుంది.. తాజాగా ఈమె ఒక దారుణమైన సంఘటన మీద పోస్ట్ పెట్టారు..
    మెచ్యూర్ అయిన 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్ధం చేసుకున్న వ్యక్తి హత్య చేసాడని.. బాలిక అక్రమ సంబంధం పెట్టుకుంది అని తప్పుగా భావించి చంపేశారని ఇది అంతా కూడా సెక్స్ ఎడ్యుకేషనల్ లేకపోవడం వల్లనే జరుగుతుంది అని రష్మీ కామెంట్స్ చేసింది.. అందుకే కనీసం విద్యార్థులకు సెక్స్ లో ప్రాధమిక అవగాహన అయిన కల్పించాలని రష్మీ అభిప్రాయ పడుతుంది..
    తాజాగా రష్మీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈమె కెరీర్ విషయానికి వస్తే.. ప్రజెంట్ రష్మీ కెరీర్ కొద్దిగా ప్లస్ లతో మరికొద్దిగా మైనస్ లతో సాగుతుంది.. యాంకర్ గా బిజీగా రాణిస్తున్న ఈమె హీరోయిన్ గా రాణించలేక పోయింది. ముందు ముందు కూడా అవకాశాలు రావడం కష్టమే కాబట్టి ఈమె యాంకరింగ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    రష్మీ బర్త్ డే వేడుకలో కనిపించని సుడిగాలి సుధీర్.. అసలేం జరిగిందంటే..

    స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఏదో ఉందని...