34.8 C
India
Tuesday, April 23, 2024
More

    పవన్ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టిన రవితేజ..

    Date:

    Ravi Teja
    Ravi Teja Latest Photos
    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మాస్ మహారాజ్ అని గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యాడు. చిన్న చిన్నగా హీరోగా అవకాశాలను పట్టుకొని నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

    ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఆయన మార్కెట్ మాత్రం చెక్కుచెదరదు. ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఓపెనింగ్స్ తెచ్చే కెపాసిటీ కూడా ఆయన సొంతం. అయితే రవితేజ ఇలా ఇండస్ట్రీలో ఉండేందుకు కారణం ఒకరకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కారణం అని కూడా చెప్పవచ్చు. రవితేజ కెరీర్ మొదట్లో వచ్చిన ‘ఇడియట్’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. ఈ రెండు మూవీస్ తో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు.

    వరుస డిజాస్టర్లతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రవితేజకు మళ్లీ సూపర్ హిట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సినిమానే. అయితే ఆ చిత్రం కూడా పవన్ కళ్యాణ్ డిజాస్టర్ చిత్రమే కావడం మరో విషేశం. బాలు సినిమా పవన్ కళ్యాణ్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అదే స్టోరీ లైన్ తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజను హీరోగా పెట్టి ‘బలుపు’ సినిమాను తీశారు. వరస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.

    ‘బలు’లో మాఫియా డాన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని ప్రమించి. ఆమె కోసం అన్నీ వదులుకొని ఆ అమ్మాయి కుటుంబం కోసం చివరి వరకూ బతుకుతాడు. బలుపులో కూడా హీరోయిన్ మాటలతో మారుతాడు రవితేజ. ఇక ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందించింది. అందుకే ఇండస్ట్రీలో సాధ్యం కానిది ఏదీ లేదంటారు.

    Share post:

    More like this
    Related

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Mix up : మిక్స్ అప్ చూస్తే మతిపోవాల్సిందే..  ఇదేం కథరా బాబు

    Mix up : ఓటీటీ ప్లాట్ పామ్స్ వచ్చిన తర్వాత ఎన్నోరకాల...

    KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

    KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న...

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : రవితేజ నెక్ట్స్ మూవీ ఇదే.. ప్రకటించిన మాస్ మహరాజ..

    Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...

    Eagle : అనుకున్నదే అయ్యింది.. ఈగల్ అవుట్..

    Eagle : ఈ సారి సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ...