29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Ileana sister : కిక్ సినిమాలో ఇలియానా చెల్లి గుర్తుందా?

    Date:

    Ileana sister
    Ileana sister

    Ileana sister : హీరోయిన్ చెల్లిగా నటించి తరువాత కాలంలో మంచి అవకాశాలను చేజిక్కించుకుని తమ తలరాతను మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం ఒకే సినిమాలో కనిపించి తరువాత తెరమరుగు కావడం సహజం. అలాంటి వారిలో అషీకా బతిజా ఒకరు. కిక్ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో ఒదిగిపోయింది. ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

    తరువాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. కిక్ లో ఉన్నవి రెండు మూడు సన్నివేశాలైనా ప్రేక్షకుల గుండెల్లో మంచి ముద్ర వేసింది. తరువాత ఏ సినిమాలోనూ అవకాశం రాకపోవడంతో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ చేస్తూ అందరిలో విరహజ్వాలలు రేపుతోంది.

    కిక్ సినిమాలో తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఎందుకో గానీ అవకాశాలు రాకపోవడంతో తెరమరుగైంది. ఇప్పుడు మాత్రం తన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అదే విధంగా తన అందంతో అదరగొడుతోంది. ఇకమీదటనైనా అవకాశాలు వస్తాయో లేదోనని ఎదురు చూస్తోంది.

    2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ ఎంతగానే ఆకట్టుకుంది. ఇందులోని పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో అషీకా బతిజా కూడా బాగానే గుర్తుండిపోయింది. కాకపోతే సినిమా అవకాశాలు రాక నిరాశతో వెనుదిరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది. ఎవరైనా అవకాశం ఇస్తే తన టాలెంట్ చూపించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

     Pawan Kalyan: కిక్ సినిమా ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణే అట.. రవి తేజకు ఎలా వెళ్లిందంటే ?  

    Pawan Kalyan:  తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా  పవన్ కళ్యాణ్ ఉన్న...

    MR. Bachan: మిస్టర్ బచ్చన్ ప్రొడ్యూసర్ హ్యాపీ.. బయ్యర్ల పరిస్థితి ఏమిటి?

    MR. Bachan:ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మిస్టర్ బచ్చన్ భారీ డిజాస్టర్...

    Mr. Bachchan : మిస్టర్ బచ్చన్ కు కలిసొచ్చేవి ఇవే..

    Mr. Bachchan : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్...