
Rashmika Mandanna : ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ వివాదమే నడుస్తోంది. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, హీరోయిన్ రష్మిక మందానతో కలిసి సంధ్య థియేటర్ కు రావడం.. ఆ అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇంటా బయటా పెద్ద రచ్చే జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఓ తుంటరోడు చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ఎవడో శివరాజ్ పోర్ల అనే నెటిజన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్తకు రష్మిక మందానను ఇచ్చి పెళ్లి చేయమని అఫీసషియల్ హ్యాండిల్స్ లో కామెంట్ చేస్తుండడం సంచలనమైంది. ఇది చూసి పాపం రష్మిక రియాక్షన్ ఎలా ఉంటుందో మరీ..
