Rithu Chowdary Gorgeous Look :
ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా హీరోయిన్లకు అందాల విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. వారి లాగా అందాలను చూపించే వారు చాలా తక్కువ మంది ఉంటారనుకోండి. ఇలాంటి వారి లిస్టులో రీతూ చౌదరి తప్పకుండా ఉంటుంది. ఆమె చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. రీతూ చౌదరి ఆరబోసే అందాలు హీరోయిన్ల రేంజ్ లో ఉంటాయి. అసలు బుల్లితెర బ్యూటీలు ఈ స్థాయిలో ఆరబోస్తారా అనే అనుమానాలు రాక మానవు.
ఈమె కూడా టెలివిజన్ రంగం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.. సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ తో గుర్తింపు రావట్లేదనే ఉద్దేశంతో ఆమె జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. ఇక హైపర్ ఆది టీమ్ లో చేయడం ద్వారా ఆమెకు బాగా పాపులారిటీ సొంతం అయిపోయింది.
అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేసింది. ఆమె అజార్ తో లవ్ ట్రాక్ అంటూ కాస్త హంగామా చేసింది. కానీ ఆ లవ్ ట్రాక్ ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ మానేయడంతో ఆమె కూడా అక్కడి నుంచి తప్పుకుంది. ఇప్పుడ కేవలం సీరియల్స్ లోనే నటిస్తోంది. అయితే సినిమాల్లో కూడా నటించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే అందాలను నమ్ముకుంటోంది. తాజాగా మరోసారి పిచ్చెక్కించేసింది. బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్సులో ఒక వీడియోను పోస్టు చేసింది. ఇందులో హాట్ హాట్ గా పరువాలను చూపించింది. అంతే కాకుండా మరో వీడియోలో రెడ్ కలర్ చీరలో నడుము ఒంపులు మొత్తం చూపించేసింది. ఇలా రెండు వీడియోల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కుమ్మేసింది.