30.1 C
India
Sunday, April 19, 2026
More

    తెల్ల డ్రెస్ లో రీతూ చౌదరి అందాల జాతర.. మత్తెక్కిస్తుందిగా!

    Date:

    Rithu Chowdary
    Rithu Chowdary
    Ritu Chaudhary fair in white dress : రీతూ చౌదరి టెలివిజన్ రంగంలో దూసుకు పోతుంది.. ఈమె జబర్దస్త్ ఎంతో మందికి నేమ్, ఫేమ్ తెచ్చిన విషయం తెలిసిందే.. మరి ఈ లిస్టులో రీతూ చౌదరి కూడా చేరిపోయింది.. ఈమె కూడా ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో వరుస స్కిట్స్ చేస్తూ జనాలలో మంచి ఫేమ్ కొట్టేసింది.. లేడీ కమెడియన్ లలో ఒకరిగా ఈమె జబర్దస్త్ లో రాణిస్తుంది.
    ఇక జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా తన మెరుపులు మెరిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన నేమ్ ను ఆడియెన్స్ లో మరింతగా రిజిస్టర్ అయ్యేలా చేసుకుంటుంది. మరి బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన గ్లామరస్ లుక్స్ తో కూడా ఈమె స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
    లేటెస్ట్ ఫోటో షూట్ లను ఎప్పటి కప్పుడు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేయడమే కాదు ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటుంది.. తాజాగా ఈమె మరోసారి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఈ పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..
    రీతూ చౌదరి లేటెస్ట్ గా తెల్లటి లెహంగాలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది.. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తెలుపు, బ్లు కలర్ లెహంగాలో ఈమె అందాల జాతరకు అంతా మంత్రముగ్దులు అవుతున్నారు.. ఆ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related