
Ritu Choudhary Wet : రీతూ చౌదరి.. ఈ అమ్మడు ప్రజెంట్ టెలివిజన్ రంగంలో దూసుకు పోతుంది.. జబర్దస్త్ ఎంతో మందికి నేమ్, ఫేమ్ తెచ్చిన విషయం తెలిసిందే.. మరి ఈ లిస్టులో రీతూ చౌదరి కూడా చేరిపోయింది.. ఈమె కూడా ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో వరుస స్కిట్స్ చేస్తూ జనాలలో మంచి ఫేమ్ కొట్టేసింది.. లేడీ కమెడియన్ లలో ఒకరిగా ఈమె జబర్దస్త్ లో రాణిస్తుంది.
ఇక జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా తన మెరుపులు మెరిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన నేమ్ ను ఆడియెన్స్ లో మరింతగా రిజిస్టర్ అయ్యేలా చేసుకుంటుంది. తన గ్లామరస్ లుక్స్ తో కూడా ఈమె స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. మరి బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.
అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటుంది.. తన లేటెస్ట్ ఫోటో షూట్ లను ఎప్పటి కప్పుడు షేర్ చేస్తూ ఆకట్టు కుంటుంది. తాజాగా ఈమె తడి అందాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.. పొట్టి డ్రెస్ లో తడి అందాలతో స్విమ్మింగ్ పూల్ లో ఈమె చేసిన అందాల జాతరకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
తాజాగా షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫోజులకు కుర్రకారుకు ఫ్యూజులు ఎగిరి పోతున్నాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు జబర్దస్త్ కంటే ముందుగా సీరియల్స్ నటించింది.. కానీ అక్కడ అనుకున్నంత ఫేమ్ రాలేదు.. అయితే ఈటీవీ మాత్రం ఈ అమ్మడికి బాగా కలిసి రావడంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటుంది.
View this post on Instagram






