33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Rohit Sharma : రోహిత్ శర్మ మళ్లీ మరిచిపోయాడు

    Date:

    Rohit Sharma
    Rohit Sharma

    Rohit Sharma : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో టీం మేట్ పేరును మళ్లీ మరిచిపోయాడు. ఈ మ్యాచ్ లో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించగా.. 11 మందిలో  ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారని తెలిపాడు. ముగ్గురు ఫేస్ బౌలర్లతో పాటు హర్దిక్ పాండ్యా కూడా తుది జట్టులో ఉన్నాడని చెప్పాడు.

    యశస్వి జైశ్వాల్, సంజు, కుల్దీప్ లను ఆడించాలని ఉన్నా చోటు లేదని మరో ప్లేయర్ కూడా డగౌట్ లో ఉన్నాడని అతడి పేరు చెప్పేందుకు ప్రయత్నించి అనదర్ ప్లేయర్ అని చెప్పి ముగించాడు. దీంతో జట్టులో ఉన్న 15 వ నెంబర్ ఆటగాడు ఎవరూ అని పరిశీలిస్తే యుజ్వేంద్ర చాహాల్ అని తెలుస్తోంది. చాహల్ పేరును మరిచిపోవడంపై రోహిత్ పై ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎంటన్నా ఇంత మతిమరుపు అయితే ఎట్లా అన్న అని అంటున్నారు.

    గతంలో కూడా రోహిత్ శర్మ టాస్ సమయంలో కూడా మరిచిపోయాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలో.. బ్యాటింగ్ తీసుకోవాలో తెలియక తికమక పడ్డాడు. జట్టు డ్రెస్సింగ్ రూంలో కూడా ప్రతిదీ మరిచిపోతుండని టీం సభ్యుల ఆరోపణ.

    రోహిత్ శర్మ గురించి విరాట్ కొహ్లి కపిల్ శర్మ షో లో గతంలో కొన్ని విషయాలు పంచుకున్నాడు. రోహిత్ కడే కడే సోతా హై అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. నిల్చొని కూడా నిద్రపోగల వ్యక్తి రోహిత్ అన్నాడు. పాస్ పోర్టును సైతం మర్చిపోతాడని చిన్న చిన్న విషయాలకైతే లెక్క లేదని చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఈ విషయం బయటపడింది. అన్ని విషయాల్లో ఎలాగున్న  ఐర్లాండ్ తో మ్యాచ్ లో కఠిన మైన పిచ్ పై  హాప్ సెంచరీతో రాణించి మ్యాచ్ గెలిపించాడు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : సెంటిమెంట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్ శర్మ – నిజమైన విజేత అర్థం ఇదే!

    Rohit Sharma Rohit Sharma : ఐపీఎల్ 2025 సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,...

    Rohit : రోహిత్ తర్వాత కెప్టెన్ ఇతడేనా?

    Rohit : రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత, అతడి...

    Hardik Pandya : అభిషేక్ శర్మ చెల్లెలితో హోటల్ లో హార్దిక్ రోమాన్స్.. వీడియో వైరల్

    Hardik Pandya : టీమ్ ఇండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఈరోజు...

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...