39 C
India
Tuesday, May 12, 2026
More

    Rohit Sharma : సెంటిమెంట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్ శర్మ – నిజమైన విజేత అర్థం ఇదే!

    Date:

    Rohit Sharma

    Rohit Sharma : ఐపీఎల్ 2025 సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, రోహిత్ శర్మ తనకు ఎంతో ప్రత్యేకమైన బ్లూ లాంబోర్గినీ ఉరుస్ కారును పోటీ విజేతకు బహుమతిగా ఇచ్చాడు. రూ. 4 కోట్ల విలువైన ఈ కారు, ‘264’ అనే నంబర్ ప్లేట్‌తో, రోహిత్‌కు ఎనలేని సెంటిమెంట్ కలిగినదిగా తెలిసిన విషయం. 2014లో శ్రీలంకపై సాధించిన రికార్డు స్కోరు (264)కి గుర్తుగా ఉన్న ఈ కారును ఆయన గిఫ్ట్‌గా ఇవ్వడం, కేవలం మాట నిలబెట్టుకోవడమే కాకుండా, అభిమానుల పట్ల తన నిబద్ధత, ఉదారతను చాటింది.తన వ్యక్తిత్వం, అంకితభావంతో మైదానంలోనే కాదు, బయటికీ ఆదర్శంగా నిలుస్తున్న రోహిత్ శర్మకు ఇదే నిజమైన విజేత లక్షణం!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit : రోహిత్ తర్వాత కెప్టెన్ ఇతడేనా?

    Rohit : రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత, అతడి...

    Sourav Ganguly : ‘అతని స్థానంలో నేను ఉండి ఉంటే..’ రోహిత్ శర్మ వెళ్లక పోవడంపై గంగూలీ షాకింగ్ స్టేట్‌మెంట్

    Sourav Ganguly : ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం...

    Rohit Sharma : రోహిత్ శర్మ ఆ పని చేయకుంటే.. ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు

    Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో 2024 టీ 20...