CM Jagan : గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి దిగ్భ్రాతికి గురిచేసిందన్నారు.
బాధ్యలను వదిలి పెట్టవద్దు అని అధికారులని ఆదేశించారు. ఆమె కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిం చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని గీతాంజలి వీడియో చూసి పోస్ట్ చేశారు.
అయితే గీతాంజలి చేసిన పోస్ట్ పై టిడిపి జనసేన సోషల్ మీడియా వింగ్ రోలింగ్ చేయడం వల్లనే నా భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త తెలిపా రు.